ETV Bharat / state

''యూరియా కోసం రైతుల తిప్పలు'' - సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచే కిసాన్​ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు.

''యూరియా కోసం రైతుల తిప్పలు''
author img

By

Published : Sep 8, 2019, 3:19 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చాలీ చాలని యూరియాతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే కిసాన్ సెంటర్ల ముందు లైన్లలో నిలబడినా... యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, జిల్లాకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

''యూరియా కోసం రైతుల తిప్పలు''

ఇవీ చూడండి: రాజేంద్రనగర్​లో పేలుడు... ఓ వ్యక్తి చేతులు ఛిద్రం

Intro:TG_KRN_101_07_YURIYA KOSAM_ RYTHULA THIPPALU_VO_TS10085
REPORTER:KAMALAKR 9441842417
-------------------------------------------------------------అంది అందని యూరియా తో అవస్థలు పడుతున్న రైతన్నలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అంది అందని యూరియా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కిసాన్ సెంటర్ల ముందు ఉదయాన్నే రైతులు బారులు తీరుతున్నారు. సరిపడా యూరియా లేకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు, సరిపడ యూరియా ఉందని అధికారులు చెబుతున్న రైతులకు మాత్రం యూరియా అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని, ఉదయాన్నే వచ్చి లైన్లు కట్టిన కూడా యూరియా దొరకడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోConclusion:యూరియా సంచుల కోసం రైతుల తిప్పలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.