ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం అమ్మినా... కొన్నా.. జైలుకే! - మాజీ మంత్రి హరీశ్​ రావు

నిలువ నీడ లేని వారికే కాదు, ఇంటి స్థలం ఉన్నవారికి కూడా త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఈ ఇళ్లను ఎవరైనా... అమ్మినా, కొన్నా జైలుకి వెళ్తారని హెచ్చరించారు.

డబుల్​ బెడ్​రూం అమ్మినా... కొన్నా.. జైలుకే!
author img

By

Published : Jun 28, 2019, 7:57 PM IST

డబుల్​ బెడ్​రూం అమ్మినా... కొన్నా.. జైలుకే!

సిద్దిపేట జిల్లా వెల్గటూర్, ముండ్రాయి గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను మాజీ మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. కేసీఆర్​ ముందుచూపు వల్ల ఈరోజు ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కనిపిస్తోందన్నారు. అన్ని వసతులతో ఇళ్లను నిర్మించామని, శుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంటి ముందు మొక్కలు నాటి వాటిని కాపాడాలని తెలిపారు. ఈ ఇళ్లను ఎవరైనా అమ్మినా.. కొన్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడాలి

Intro:TG_SRD_71_28_HARISH_DABUL BEDUROOM_SCRIPT_C4

యాంకర్: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట 70 వేల రూపాయలు ఇచ్చిన ఇల్లు కట్టుకోవడానికి సరిపోయేది కాదు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం. సిద్దిపేట రూరల్ మండలం వెల్కటూర్ గ్రామంలో 1.93 కోట్లతో నిర్మించిన రెండు పడకల ఇండ్లను ప్రారంభించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనంతరం నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో 40 డబుల్ బెడ్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు.

Body: ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...... ఈరోజు ప్రతి అవ్వ మొఖంలో సంతోషం కనిపిస్తుంది అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చాం. శుభ్రంగా ఉంచుకోవాలని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని కాపాడుకోవాలి. అమ్మినా కొన్నా ఇద్దరు జైలుకి వెళతారని వెల్లడించారు. రెక్కాడితే నే కానీ డొక్కాడని వారికి ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Conclusion:కలలో కూడా ఊహించని ఇండ్లను కేసీఆర్ ఇస్తున్నాడు. త్వరలోనే ఇంటి స్థలాలు ఉన్నవారికి కూడా ఇళ్లు కట్టిస్తామని అన్నారు. ఇంటి ముందట మొక్కలు నాటాలని నాటిన మొక్కను కాపాడాలని ఈ కాలనీ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. పేదలకు ఇళ్లు ఇవ్వడం వాళ్ల ఒక ప్రజా ప్రతినిధిగా నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. హరీష్ రావు మాట ఇస్తే తప్ప ఏ వ్యక్తి కాదని నేను మిగిలిన వారి ప్రజలు కూడా ఇల్లు కట్టి ఇస్తానన్నారు.

బైట్: హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.