ETV Bharat / state

నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక - మెదక్​ వార్తలు

నవంబరు 3న  దుబ్బాక ఉపఎన్నిక
నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక
author img

By

Published : Sep 29, 2020, 1:53 PM IST

Updated : Sep 29, 2020, 2:44 PM IST

11:16 September 29

నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక

     దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్​.. 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబరు 9న నోటిఫికేషన్​ విడుదల కానుంది. 

     నామినేషన్ల దాఖలుకు అక్టోబరు 16 తుదిగడువు. నామపత్రాల ఉపసంహరణకు అక్టోబరు 19తో గడువు ముగుస్తుంది.  దుబ్బాకతో పాటు దేశంలో 54 అసెంబ్లీ, ఒక ఎంపీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

Last Updated : Sep 29, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.