సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఇంటర్ ఫలితాల వివాదంపై అఖిలభారతీయ యువజన సమాఖ్యా (ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఏర్పడ్డ అవకతవకల వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు. వెంటనే బోర్డు కార్యదర్శి అశోక్ బాబును సస్పెండ్ చేయాలని.. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
హుస్నాబాద్‌లో ఏఐవైఎఫ్ రాస్తారోకో - result
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చౌరస్తాలో అఖిలభారతీయ యువజన సమైక్య (ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఇంటర్ ఫలితాల వివాదంపై అఖిలభారతీయ యువజన సమాఖ్యా (ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఏర్పడ్డ అవకతవకల వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు. వెంటనే బోర్డు కార్యదర్శి అశోక్ బాబును సస్పెండ్ చేయాలని.. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Intro:TG_KRN_101_25_RASHTRA PRABHUTHVA_DISHTI BOMMA _DAHANAM_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో అఖిలభారతీయ యువజన సమైక్య (AIYF) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇటీవల రాష్ట్ర ఇంటర్ ఫలితాలలో ఏర్పడ్డ అవకతవకల వలన 20 మంది విద్యార్థులు చనిపోయారని, వెంటనే బోర్డు కార్యదర్శి అశోక్ బాబును సస్పెండ్ చేయాలని, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోని వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరుతూ AIYF ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
Body:బైట్స్
1) AIYF నాయకులు
2) AIYF నాయకులు
Conclusion:ఇంటర్ బోర్డు వెలువరించిన ఫలితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల రాస్తారోకో, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.