రేషన్ డీలర్లకు సరఫరా చేసే బియ్యంలో తూకం తక్కువ వస్తోందని సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు దొమ్మాట రవి ఆరోపించారు. బస్తాకు ఒక కిలో బియ్యం తక్కువ తూకం చేసి ఇస్తున్నారని గోదాం ఇంఛార్జి ఆర్య నాయక్తో డీలర్లు గొడవకు దిగారు. ఈ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ను డీలర్లు ఫోన్లో సంప్రదించగా విషయం తెలుసుకున్న జేసీ ఆర్య నాయక్ తీరుపై మండిపడ్డారు.
- ఇదీ చూడండి : రోడ్డుపై యువతుల హల్చల్