ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ - municipal elections in telangana

రేపు జరగనున్న మున్సిపల్​ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మున్సిపాలిటీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. హుస్నాబాద్​లోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

cp visit polling security at husnabad in siddipeta
మున్సిపల్​ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
author img

By

Published : Jan 21, 2020, 7:44 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో రేపు జరగబోయే ఎన్నికల భద్రత ఏర్పాట్లను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలైన గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్​లో ఎన్నికలకు సంబంధించి భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 800 మంది ప్రత్యేక పోలీసు బలగాలను విధుల్లో ఉంచామని చెప్పారు.

మున్సిపల్​ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి

Intro:TG_KRN_103_21_CP_ENNIKALA_ERPATLA_PARISHILANA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
గమనిక: సార్ ఇదే స్లగ్ నేమ్ తో మరొక ఫైల్ లో విజువల్స్ స్క్రిప్ట్ పంపించడం జరిగింది....

Body:బైట్

1) జోయల్ డేవిస్ సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్

Conclusion:హుస్నాబాద్ లో ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సిపి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.