ETV Bharat / state

ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్.. మూడో స్థానానికే పరిమితం - దుబ్బాకలో మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభావాన్ని చూపలేకపోయింది. మాణిక్కం ఠాగూర్​తో సహా రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడే మోహరించినా మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది.

congress candidate cheruku srinivas reddy limits to third place
ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్.. మూడో స్థానానికే పరిమితం
author img

By

Published : Nov 10, 2020, 3:15 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్క ఠాగూర్​తో సహా రాష్ట్ర నాయకత్వం అంతా పని విభజన చేసుకొని మరీ... ప్రచారం చేశారు. కానీ అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. తన స్వస్థలం ఉన్న ప్రాంతానికి సంబంధించిన ఓట్లు లెక్కించినప్పుడు...12వ రౌండ్​లో మాత్రమే 83 ఓట్ల ఆధిక్యాన్ని శ్రీనివాస్ రెడ్డి కనబరిచారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఓట్ల లెక్కింపులో మొరాయించిన రెండు ఈవీఎంలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.