ETV Bharat / state

' త్వరలో ఇంటింటికీ సీఎన్​జీ గ్యాస్​ కనెక్షన్లు'

అతి త్వరలో సిద్దిపేట పట్టణంలో ఇంటింటికి టొరెంట్ సీఎన్​జీ గ్యాస్ కనెక్షన్లు రానున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. లింగారెడ్డి పల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన టొరెంట్ సీఎన్​జీ గ్యాస్ పంప్ స్టేషన్​ను ఆయన ప్రారంభించారు.

cng gas filling station inaugurated by minister harishrao
' త్వరలో ఇంటింటికీ సీఎన్​జీ గ్యాస్​ కనెక్షన్లు'
author img

By

Published : Jan 5, 2020, 2:48 PM IST

సిద్దిపేట జిల్లా లింగారెడ్డి పల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన టొరెంట్​ సీఎన్​జీ గ్యాస్​ పంప్​ స్టేషన్​ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. సిద్దిపేటలో టొరెంట్ సీఎన్​జీ గ్యాస్ ద్వారా ఇళ్లకు కలెక్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాలుష్యం బారిన పడకుండా ఉండాలి అంటే గ్యాస్​తో నడిచే వాహనాలు రావాలన్నారు.

సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో కూడా గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పెట్రోల్ డీజిల్​తో నడిచే వాహనాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి సీఎన్​జీ గ్యాస్​తో నడిచే వాహనాలు వాడాలన్నారు. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇవ్వబోతున్న డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లకు ఈ గ్యాస్ కలెక్షన్ ఇచ్చి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలుద్దామఅన్నారు. దీనికి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

' త్వరలో ఇంటింటికీ సీఎన్​జీ గ్యాస్​ కనెక్షన్లు'
ఇవీ చూడండి : అప్పు ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపేశారు

Intro: TG_SRD_71_04_HARISH RAO_SCRIPT_TS10058

యాంకర్: సిద్ధిపేట లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన అతి త్వరలో సిద్దిపేట పట్టణంలో ఇంటింటికి టొరెంట్ cng గ్యాస్ కనెక్షన్లు రానున్నాయి. హరీష్ రావు సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన టొరెంట్ సీఎన్జీ గ్యాస్ గ్యాస్ పంప్ స్టేషన్లు ప్రారంభించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కార్యక్రమంలో సిఎన్జి ప్రతినిధులు పాల్గొన్నారు

Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... సిద్దిపేటలో టొరెంట్ సిఎన్జి గ్యాస్ ద్వారా ఇంటి కలెక్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో కాకుండా ఉండాలి అంటే గ్యాస్ తో నడిచే వాహనాలు రావాలన్నారు. సిద్దిపేట తో పాటు మెదక్ సంగారెడ్డి జిల్లాలో కూడా గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పెట్రోల్ డీజిల్ తో ఎక్కువ డబ్బులు ఎక్కువ కాబట్టి సిఎన్జి గ్యాస్ తో నడిచే వాహనాలు వాడాలి అన్నారు.

Conclusion:దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇవ్వబోతున్న డబుల్ బెడ్ రూమ్ లో ఇంటింటికి గ్యాస్ కలెక్షన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మొదటి రికార్డులో నిలుద్దాం అన్నారు. దీనికి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని సహకరించినట్లు తొందరగా పనులు పూర్తి చేస్తారని చెప్పారు. రానున్న రోజులలో జిల్లాలో కొన్నిచోట్ల గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.