ETV Bharat / state

సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు - CM's tour arrangements at gajwel Ministers oversee

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రేపు జరుగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్​ రావు, నిరంజన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

CM's tour arrangements at gajwel Ministers oversee
సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు
author img

By

Published : Dec 10, 2019, 9:17 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పలు పనులను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు క్షేత్ర స్థాయిలో మంత్రి హరీశ్​ రావు, జిల్లా కలెక్టర్ వెంకటరామి రెడ్డి పర్యవేక్షించారు. ప్రారంభోత్సవ భవనాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పాసులు ఉన్న వారికే ఈ కార్యక్రమంలో అనుమతించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు

ఇదీ చూడండి : ఫిబ్రవరి 17 నుంచి నగరంలో 17వ బయో ఏషియా సదస్సు

Intro:tg_srd_19_10_cm_paryatana_erpatlu_av2_ts10054

Body:tg_srd_19_10_cm_paryatana_erpatlu_av_ts10054

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.