సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 4లోని 12వ ప్యాకేజీలో భాగంగా... నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టులోని పంప్‌హౌస్ నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటును పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను ఇంజినీర్ల బృందం స్మితాసబర్వాల్‌కు వివరించారు. ఆమె వెంట కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, డీసీపీ నర్సింహారెడ్డి, ఇంజినీర్లు ఉన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా