ఇదీ చూడండి: 'రాష్ట్రంలో తెరాస, భాజపావి తెరచాటు రాజకీయాలు'
రేపు గజ్వేల్లో సీఎం కేసీఆర్ పర్యటన..! - హరితహారం
రేపు గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో కలెక్టర్లతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం వారితో కలిసి హరితహారాన్ని పరిశీలిస్తారని తెలుస్తోంది.
రేపు గజ్వేల్లో సీఎం పర్యటన!
రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో కలెక్టర్లతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్లో చేపట్టిన హరితహారాన్ని కలెక్టర్లతో కలిసి పరిశీలిస్తారని సమాచారం. ఇందుకోసం కోమటిబండ సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. మఖ్యమంత్రి పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో తెరాస, భాజపావి తెరచాటు రాజకీయాలు'
Intro:tg_srd_16_20_cm_tour_gajwel_av_ts10054
అశోక్ గజ్వెల్ సిద్దిపేట జిల్లా 9490866696
Body:నోట్ ఈ ఐటం కు సంబంధించిన స్క్రిప్ట్ స్టఫర్ క్రాంత్రి సార్ సంగారెడ్డి నుంచి పంపిస్తారు.
Conclusion:గజ్వెల్
అశోక్ గజ్వెల్ సిద్దిపేట జిల్లా 9490866696
Body:నోట్ ఈ ఐటం కు సంబంధించిన స్క్రిప్ట్ స్టఫర్ క్రాంత్రి సార్ సంగారెడ్డి నుంచి పంపిస్తారు.
Conclusion:గజ్వెల్