ETV Bharat / state

సోమవారం చింతమడకకు సీఎం కేసీఆర్​ - harish rao

ముఖ్యమంత్రి కేసీఆర్​ సోమవారం తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకకు రానున్నారు. సీఎం వస్తుండడం వల్ల జిల్లా యంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే హరీశ్​ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హరీశ్​ రావు
author img

By

Published : Jul 20, 2019, 11:40 PM IST

ఈ నెల 22న తన స్వగ్రామం చింతమడకకు ముఖ్యమంత్రి కేసిఆర్ రాబోతున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే హరీశ్​ వివరాలను వెల్లడించారు. ఉదయం 11 గంటలకు చింతమడక చేరుకోనున్న కేసీఆర్​ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సభలో పాల్గొని ప్రజలతో మాట్లాడతారన్నారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేస్తారని చెప్పారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగంతో కలిసి హరీశ్​ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సోమవారం చింతమడకకు సీఎం కేసీఆర్​

ఇవీ చూడండి : వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.