ETV Bharat / state

పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్​ పర్యటన

author img

By

Published : Dec 11, 2019, 3:57 PM IST

సిద్దిపేట జిల్లాలోని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్​లో పర్యటిస్తున్నారు. కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. సమీకృత మార్కెట్​, కొండా లక్ష్మణ్​ బాపూజీ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ఆవిష్కరించారు.

cm kcr tour in gajwel in siddipet district
పలకరింపులు, ప్రారంభోత్సవాలతో సాగిన సీఎం కేసీఆర్​ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్​ సిద్దిపేట జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్​లో పర్యటనలో పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్​ను, ములుగులో కొండా లక్ష్మణ్​ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంగణంలోనే బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం వద్ద పైలాన్​ను ఆవిష్కరించిన సీఎం అనంతరం భవనాన్ని ప్రారంభించారు. పరిశోధన కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​, నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, ఇంద్రకరణ్​రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఇవాళ గజ్వేల్​లో పర్యటించనున్న ముఖ్యమంత్రి

Mandya (Karnataka), Dec 11 (ANI): Bharatiya Janata Party (BJP) candidate Narayana Gowda was seen dancing with locals in Karnataka's Mandya. He danced after he won Karnataka by-polls elections from KR Pete constituency. Narayana Gowda defeated BL Devaraj of Janata Dal (Secular).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.