ETV Bharat / state

సీఎం కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం - ఎమ్మెల్యే సోలిపేట లింగారెడ్డి చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం

సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సోలిపేట లింగారెడ్డి చిత్రపటాలకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డు ప్రజలు, కౌన్సిలర్లు కేసీఆర్​ స్ఫూర్తిని కొనియాడారు.

cm kcr anointed with godavari water
సీఎం కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం
author img

By

Published : Jun 17, 2020, 2:23 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకి కాలువ ద్వారా గోదావరి జలాలు రావడం వల్ల ఆ ప్రాంతమంతా జలకళ సంతరించుకుంది. నీరు రావడానికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటాలకు కౌన్సిలర్లు గోదావరి జలాలతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వార్డు కౌన్సిలర్లు గోనెపల్లి దేవలక్ష్మి, మట్టా మల్లారెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ గన్నే వనిత పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.