ఆల్ ఇండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్ష్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు సిద్దిపేట ఆర్టీసీ డిపో ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
డీజిల్, పెట్రోల్‌పై పెంచిన ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికులకు సామాజిక భద్రతా పథకాన్ని తీసుకరావాలని కోరారు. యంవీ యాక్ట్ 2019ని ఉపసంహరించుకోవాలని.. కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చే చర్యలను ఆపాలని తెలిపారు.
ఇదీ చదవండి: ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!