ETV Bharat / state

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కోమటిచెరువులో జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
author img

By

Published : May 21, 2019, 6:56 PM IST

సిద్దిపేట జిల్లాలోని కోమటిచెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు... లక్ష్మణ్​(15), గణేష్​(10) మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. వారిద్దరూ సిద్దిపేట హనుమాన్​నగర్​ కాలనీకి చెందిన అన్నదమ్ములుగా గుర్తించారు. మొదట వారు గల్లంతయ్యారని ఫిర్యాదు రాగా... గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలించారు. ఇద్దరి మృతదేహాలు ఒకేచోట దొరకగా... పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

ఇదీ చదవండిః శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్​

Intro:TG_SRD_71_21_CHERULO GALANTHU_SCRIPT_C4 యాంకర్: ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి ఈ ఘటన సిద్ధిపేట కోమటి చెరువు జరిగింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Body:ఒక అబ్బాయి పేరు లక్ష్మణ్ 15 సంవత్సరాలు మరో అబ్బాయి పేరు గణేష్ పది సంవత్సరాలు వీళ్లిద్దరు స్వంత అన్నదమ్ములు

Conclusion:వీరిది సిద్దిపేట హనుమాన్ నగర్ కాలనీ కి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లను తెచ్చి చెరువులో గాలింపు చేశారు. ఇద్దరు దొరకడం జరిగింది క్షతగాత్రులను పోస్టుమార్టం కోసం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.