ETV Bharat / state

ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు: చాడ - venkat reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ఉందని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి. తెరాస ప్రభుత్వం పూర్తిగా చట్టాల్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి
author img

By

Published : Apr 15, 2019, 7:57 PM IST

ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.​ హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డా.బీఆర్​ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి

ఇవీ చూడండి: "రేపటి నుంచి 22వ తేదీ వరకు ఎంఆర్‌పీఎస్‌ ధర్నాలు"

Intro:TG_KRN_102_15_CPI CHADA_PC_AB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సిపిఐ కార్యాలయంలో
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చాడ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉందని ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 కారణంగా వచ్చిందని అందుకు గుర్తుగా హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఆ పని చేపట్టలేదని, నిన్న అంబేద్కర్ 128వ జన్మదిన సందర్భంగా పంజాగుట్ట లో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని కూల్చివేసి మున్సిపల్ బండిలో డంపింగ్ యార్డుకు తరలించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. కాలయాపన చేయకుండా వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో ఏర్పాటు చేయాలని అని రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చాడ డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలేశ్వరం ప్రాజెక్టుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అదేవిధంగా గా ప్రక్షాళన చేస్తానని అనడం కాదు ముందు మీయొక్క అవినీతి రాజకీయలను ప్రక్షాళన చేసుకోవాలని, సిరిసిల్ల మునిసిపల్ చైర్మన్ మంత్రి కేటీఆర్ గారికి తెలిసే నేను లంచం తీసుకుంటానని బహిర్గతంగా మీడియాతో చెప్పిందని ఇలాంటి అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్న మీరు రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా ఏవిధంగా ప్రక్షాళన చేయగలరు అని ప్రశ్నించారు. అందుకే అన్ని రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరిపి న్యాయ నిపుణుల ఆలోచనను పరిగణలోకి తీసుకొని రెవెన్యూ చట్టాలను, భూ చట్టాలను ప్రక్షాళన చేయాలని చాడ డిమాండ్ చేశారు.

Body:బైట్

1) సిపిఐ రాష్ట్రకార్యదర్శి చాడా వెంకటరెడ్డి

Conclusion:హుస్నాబాద్ లోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.