ETV Bharat / state

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దత్తాత్రేయ - బండారు దత్తాత్రేయ

సిద్దిపేట పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దత్తాత్రేయ
author img

By

Published : Aug 8, 2019, 1:25 PM IST

సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. 2023లో బీజేపీ నాయకత్వంలో తెలంగాణ అసెంబ్లీపై జెండా ఎగురవేస్తామన్నారు. బీజేపీలో ముఖ్యంగా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు చేరుతున్నారన్నారు. బీజేపీలో చేరిన వారు దేశ కోసం పనిచేయాలని, బీజేపీ ప్రభుత్వం మన కోసం పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ప్రాంతంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు.

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దత్తాత్రేయ

ఇదీ చూడండి : 'చేనేత కార్మికులకు ప్రభుత్వ మద్దతు ఎప్పుడూ ఉంటుంది'

Intro:TG_SRD_71_08_BJP SABYATHAM_SCRIPT_TS10058

యాంకర్: 2023 లో తెలంగాణలో బిజెపి అసెంబ్లీ పై జెండా ఎగురవేస్తాం. పెద్ద ఎత్తున యువకులు మహిళలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు సిద్దిపేట పట్టణం నందు వార్డులో బిజెపి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ...... దేశ రక్షణ కోసం బిజెపి వైపు ప్రజలు చూస్తున్నారని రాబోయే కాలంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వం కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. బిజెపిలో ముఖ్యంగా మహిళలు యువకులు చాలా మంది బీజేపీ లో చేరుతున్నారు.

Conclusion:మహిళ పైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకే మోడీ ప్రభుత్వం మహిళల కోసం భేటీ బచావో బేటి పడావో చేపట్టారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణలో రెండు లక్షల ఇళ్లు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ప్రాంతంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని బిజెపిలో చేరిన వారు దేశ కోసం పనిచేయాలి బిజెపి ప్రభుత్వం మన కోసం పని చేస్తుందన్నారు.

బైట్: కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.