రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. ట్రాక్టర్లు, శ్మాశాన వాటికలు ఉపాధిహామీ పథకంలో భాగంగానే అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో భాజపాకే ప్రజలు మొగ్గుచూపాతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ముందుగా అధికార పార్టీ నేతలే ఆరోపణలకు దిగారని మండి పడ్డారు.
ఇదీ చూడండి : ముంపు ముప్పులో అపార్టుమెంట్లు.. నీటి ఊటతో సెల్లార్లు