ETV Bharat / state

దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు ప్రారంభం - bjp membership drive

రాబోయే మున్సిపల్​ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్​రావు అన్నారు. దుబ్బాకలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు ప్రారంభం
author img

By

Published : Jul 16, 2019, 7:37 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్​ రావు ప్రారంభించారు. దుబ్బాక మున్సిపాలిటీలో భాజపాను గెలిపించాలని కోరారు. స్థానిక అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు నమోదు చేయించారు.

దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు ప్రారంభం

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్​ రావు ప్రారంభించారు. దుబ్బాక మున్సిపాలిటీలో భాజపాను గెలిపించాలని కోరారు. స్థానిక అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు నమోదు చేయించారు.

దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు ప్రారంభం
Intro:దుబ్బాక లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం, హాజరైన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావు గారు.


Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రం లోని 15వ,16వ వార్డుల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది,ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం. రఘు నందన్ రావు గారు హాజరయ్యారు, మొదటగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంటి ఇంటికీ తిరుగుతూ అందరినీ పలకరిస్తూ సభ్యత్వ నమోదు గురించి చెప్తూ సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి బిజెపి కి అవకాశం ఇవ్వాలని, గెలిపించాలని, ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని, అన్నారు. అలాగే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా చేస్తాం అని,దాని కోసం ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించాలని కోరారు.


Conclusion:సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దుబ్బాక మండల బిజెపి కార్యకర్తలు మరియు బీజేపీ కిసాన్మోర్చా, బీజేపీ యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.