ETV Bharat / state

'గాంధీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర' - భాజపా గాంధీ సంకల్ప యాత్ర 2019

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో గాంధీ సంకల్ప యాత్రను భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్​రావు ప్రారంభించారు.

గాంధీ సంకల్ప యాత్ర 2019
author img

By

Published : Oct 22, 2019, 8:25 PM IST

గాంధీ సంకల్ప యాత్ర 2019

గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గాంధీ సంకల్ప యాత్రను చేపట్టామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్​రావు అన్నారు. సిద్దిపేటలో ఈ యాత్రను ప్రారంభించారు. మూడ్రోజుల పాటు సిద్దిపేట, దుబ్బాక, మెదక్​ అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. యువకులు దురలవాట్లకు బానిసలు కావొద్దని సూచించారు. అధికారంలోకి వచ్చాక.. ప్రధాని మోదీ అంచెలంచెలుగా అవినీతి, పేదరిక నిర్మూలన చేస్తూ భారతదేశ దిశను మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

Intro:TG_SRD_72_22_BJP PDAYATRA_SCRIPT_TS10058

యాంకర్: మహాత్మ గాంధీ 150 వ జయంతి పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం మేరకు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గాంధీ సంకల్ప పాదయాత్రను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు చేపట్టారు.

Body:సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానిక గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. పాత బస్టాండ్ చౌరస్తా మీదుగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఇంద్రసేనారెడ్డి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Conclusion:ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..... ఈ యాత్ర మూడు రోజుల పాటు మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట. దుబ్బాక. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్రను చేపడుతున్నామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ అంచలంచలుగా అవినీతి పేదరిక నిర్మూలన చేస్తూనే భావిభారత దేశ దిశను మార్చేందుకు నడుంబిగించారు అన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అందుకే యాత్రను చేపట్టాలని యువకులు మద్యం గుట్కా లకు బానిసలు కావద్దని నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజు ప్రకటన స్వచ్ఛభారత్ అందరూ నిర్వహించాలని రఘునందనరావు పాదయాత్రలో భాగంగా మాట్లాడారు.

బైట్: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.