ETV Bharat / state

చిట్టాపూర్​లో సుజాత.. బొప్పాపూర్​లో రఘునందన్... తుక్కాపూర్​లో శ్రీనివాస్​రెడ్డి - బొప్పాపూర్​లో ఓటేసిన భాజపా అభ్యర్థి రఘునందన్​రావు

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్​ కొనసాగుతోంది. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత, భాజపా అభ్యర్థి రఘునందన్​రావు, కాంగ్రెస్​ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్​రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చిట్టాపూర్​లో సుజాత.. బొప్పాపూర్​లో రఘునందన్​రావు

author img

By

Published : Nov 3, 2020, 8:33 AM IST

Updated : Nov 3, 2020, 10:38 AM IST

చిట్టాపూర్​లో సుజాత.. బొప్పాపూర్​లో రఘునందన్... తుక్కాపూర్​లో శ్రీనివాస్​రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్​ ఆయా పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత తన స్వగ్రామమైన కుటుంబసభ్యులతో కలిసి చిట్టాపూర్​లో ఓటేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని సుజాత ధీమా వ్యక్తం చేశారు.

తోగుట మండలం తుక్కాపూర్​లో కాంగ్రెస్​ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్​రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

భాజపా అభ్యర్థి రఘునందన్ రావు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన బొప్పాపూర్​లో పోలింగ్ స్టేషన్ నంబర్ 17లో ఓటు వేశారు. ఈ ఉపఎన్నికలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రఘునందన్​రావు నియోజకవర్గ ఓటర్లను వేడుకున్నారు.

RAGHUNANDAN VOTE
ఓటేసే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్న రఘునందన్​రావు

ఇదీ చూడండి: దుబ్బాక ఎన్నిక వేళ సిద్దిపేటలో మరోసారి ఉద్రిక్తత

Last Updated : Nov 3, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.