ETV Bharat / state

పచ్చని ధరణికి ఎర్రని ఆరుద్ర అందాలు - arudra

విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షాలు పడటం వల్ల వ్యవసాయ భూములు ఆరుద్ర పురుగులతో అందాలు పరుచుకున్నాయి.

పచ్చని ధరణికి ఎర్రని ఆరుద్ర అందాలు
author img

By

Published : Jun 30, 2019, 5:42 PM IST

ప్రస్తుతం ఆరుద్ర కార్తె నడుస్తోంది. ఈ కార్తెలో విత్తనాలు వేసేందుకు తగినంత వర్షం కురిసి నీళ్లు నిలవడం వలన అవని ఆరుద్ర పురుగులతో అందాలను పరుచుకుంది. పచ్చని అందాలతో పల్లెల్లో ఆహ్లాద వాతావరణం నెలకొన్నది. ఆరుద్ర పురుగుల ఎరుపు రంగు పచ్చని భూమికి సరికొత్త అందాలను తీసుకొచ్చింది.

పచ్చని ధరణికి ఎర్రని ఆరుద్ర అందాలు

ఇదీ చూడండి: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​

Intro:ఆరుద్ర కార్తె వచ్చింది- అవని ఆనందంతో పులకరించింది

Body:ప్రస్తుతం ఆరుద్ర కార్తె నడుస్తుంది, ఈ కార్తెలో విత్తనాలు వేసేందుకు తగినంత వాన పడడం వలన మరియు వర్షం కురిసి నీళ్లు నిలవడం వలన అవని ఆరుద్ర పురుగు లతో అందాలను పరుచుకుంది.
అవని మీద ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లివిరుస్తుంది.
అంతటా పచ్చదనం గాలులతో, పచ్చని వాతావరణంతో పల్లెల్లో ,గ్రామాల్లో ఆహ్లాద వాతావరణం నెలకొన్నది.
ఆరుద్ర పురుగుల ముదురు ఎరుపు రంగు వర్ణనాతీతం.

Conclusion:ఆరుద్ర కార్తె అవనికె అందాలను తెచ్చింది.
కిట్ నెంబర్:1272,భిక్షపతి,దుబ్బాక.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.