సిద్దిపెట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హిమాలయ అమర్నాథ్ సెట్ వేశారు. అక్కడ మంచు లింగాన్ని దర్శనార్థం ఉంచారు. రెండో రోజు ఈ మంచు లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంచు లింగంతో భక్తులు సెల్ఫీలు దిగారు.
అమర్నాథ్ మంచు లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. హిమాలయ అమర్నాథ్ చూసినట్టుగానే ఉందన్నారు. వచ్చిన భక్తులకు రెండు రుద్రాక్షలను దైవ ప్రసాదంగా అందిస్తున్నారు.
ఇవీ చూడండి: శంభో.. శివ.. శంభో..