ETV Bharat / state

ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..

ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు ఈ-చలాన్ విధించారు. ఏసీపీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన వారికి అపరాధ రుసుము విధించారు

ఈ చలాన్ విధిస్తున్న ఏసీపీ
author img

By

Published : Apr 16, 2019, 4:04 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మోటర్ వాహనాల చట్టం అమలులో భాగంగా ఈ-చలాన్ విధానాన్ని ఏసీపీ మహేందర్ ప్రారంభించారు. అక్కన్నపేట చౌరస్తాలో ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాహనదారులకు, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. వాహన రిజిస్ట్రేషన్​లో ఉన్న అడ్రస్​కు పోస్టు ద్వారా ఈ-చలాన్ చేరుతుందని... అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఏసీపీ తెలిపారు.

ఈ చలాన్ విధిస్తున్న ఏసీపీ

ఇవీ చూడండి: విద్యార్థులను ప్రోత్సాహించేదుకు వచ్చిన తల్లిదండ్రులు

Intro:TG_KRN_101_16_ACP_E CHALAN_PRARAMBAM_AV_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హుస్నాబాద్ ఏసిపి మహేందర్ గారు మోటర్ వాహనాల చట్టం అమలులో భాగంగా ఈ చాలన్ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ లోని అక్కన్నపేట చౌరస్తాలో హుస్నాబాద్ ఏసిపి మహేందర్, సిఐ శ్రీనివాస్, ఎస్సై సుధాకర్ గార్ల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల తనికి చేపట్టి హెల్మెట్ ధరించని, ఫోన్ మాట్లాడుతూ రైడింగ్ చేసే వాహనదారులకు, త్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల లైసెన్స్, ఇన్సూరెన్స్ లాంటి మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి ఈ చాలన్ విధించారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేందర్ గారు మాట్లాడుతూ మోటర్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించిన వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్ లో ఉన్న అడ్రస్ కు పోస్టు ద్వారా ఈ చాలన్ చేరుతుందని విధిగా అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని తెలిపారు.

Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో

Conclusion:ఏసీపీ మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈ చాలన్ విధానం ప్రారంభం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.