విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు రూపొందించిన కార్యక్రమమే డీప్ అని సిద్దిపేట జిల్లాలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు మిరుదొడ్డిలో 2కె రన్ నిర్వహించామని తెలిపారు. గురుకుల పాఠశాలను జాతీయస్థాయిలో అన్ని కార్యక్రమాల్లో ముందు ఉండేటట్లు చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేదే 2కె రన్ ముఖ్య ఉద్దేశమని స్వేరోస్ తరఫున ముఖ్యఅతిథిగా హాజరైన భాస్కర్ అన్నారు.
- ఇదీ చూడండి : 'స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'