పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. మెదక్ లోక్సభస్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 మంది నామినేషన్ ఉసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున గాలి అనిల్ కుమార్, భాజపా నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.
మెదక్ లోక్సభ బరిలో 10 మంది అభ్యర్థులు - loksabha
మెదక్ లోక్సభ బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. 8 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. మెదక్ లోక్సభస్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 మంది నామినేషన్ ఉసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున గాలి అనిల్ కుమార్, భాజపా నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.
Intro:ఎవరి మద్దతు లేకుండానే కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుంది
Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
మనుగూరు.
ఎవరి మద్దతు లేకుండానే మళ్లీ భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మహబూబాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మణుగూరు వచ్చిన హుస్సేన్ నాయక్ ఈటీవీ భారత్ ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ దురహంకార పాలన కొనసాగుతుందని సంతలో పశువుని కొన్నట్లు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కుంటున్నాడని విమర్శించాడు. కేంద్రం ఇచ్చే నిధులను సీఎం కేసీఆర్ ఇస్తున్నట్లుగా ప్రజలకు నమ్మబలికి డప్పు వాయిస్తూ చెబుతున్నాడని విమర్శించారు. సారు కారు 16 వన్ టు దేశాన్ని పాలించేది తనే అంటూ ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయంగా ఉన్న భాజపాను మాత్రమే ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.
Conclusion:మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని సందర్భంగా కోరారు.