ETV Bharat / state

క్రీస్తు చూపిన బాటలో నడవాలి: ఎమ్మెల్యే మాణిక్​రావు - ఎమ్మెల్యే మాణిక్​రావు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాణిక్​రావు హాజరయ్యారు.

zahirabad mla participated in christamas celebrations
క్రీస్తు చూపిన బాటలో నడవాలి: ఎమ్మెల్యే మాణిక్​రావు
author img

By

Published : Dec 25, 2020, 6:48 PM IST

క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని.. సంగారెడ్డి జిల్లా​లో క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాణిక్​రావు పాల్గొన్నారు. బిషప్, పాస్టర్లతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.

ప్రజలందరూ క్రీస్తు చూపిన బాటలో ముందుకు నడవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి.. క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: క్రిస్మస్​ వేడుకల్లో 'మెగా' కజిన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.