ETV Bharat / state

లాక్​డౌన్​ పొడిగింపుతో.. వైన్​షాపులకు మరోమారు సీల్ - wine shops closed in telangana due to lock down

కరోనా మహమ్మారి వ్యాప్తి నివారించేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్ పొడిగింపు నేపథ్యంలో మద్యం దుకాణాల మూసివేత గడువు మరోమారు పొడిగించారు.

Breaking News
author img

By

Published : Apr 14, 2020, 7:15 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​ పొడిగింపు వల్ల రాష్ట్రంలో మద్యం దుకాణాల మూసివేత గడువును ఆబ్కారీ శాఖ అధికారులు మరోసారి పొడిగించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మద్యం దుకాణాలను మరోసారి మూసివేశారు.

మే 3వరకు లాక్​డౌన్​ పొడిగించడం వల్ల మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు పొడిగిస్తూ దుకాణాలకు కొత్త సీలు వేశారు. ప్రభుత్వం ఆదేశాలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ సీఐ అశోక్​ కుమార్​ హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.