ETV Bharat / state

సదాశివపేటలో పగిలిన మిషన్​ భగీరథ పైపులైన్ - spinning mill

సంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పైపు లీకైంది. నీరు వృథాగా పోతున్న అధికారులు ఆపే ప్రయత్నాలు చేపట్టలేదు.

పగిలిన మిషన్​ భగీరథ పైపులైన్
author img

By

Published : May 14, 2019, 1:51 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులోని ఇందిరాప్రియదర్శి స్పినింగ్ మిల్ వద్ద మిషన్ భగీరథ పైపు లీకేజీ అయ్యింది. ఉదయం నుంచి నీరు వృథాగా పోతున్నా.. అధికారులు అప్రమత్తం కాలేదు. జాతీయ రహదారి పక్కనే లీకేజ్ అయినా కారణంగా అటుగా వెళ్తున్న వాహనదారులు తమ దాహార్తి తీర్చుకుంటున్నారు.

పగిలిన మిషన్​ భగీరథ పైపులైన్

ఇవీ చూడండి: అన్నదాతను కన్నీట ముంచుతున్న అకాలవర్షాలు

tg_srd_56_14_water_leakage_as_c6 రిపోర్టర్, కెమేరా; భాస్కర్ రెడ్డి, కంట్రిబ్యూటర్, సంగారెడ్డి ( ) సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులోని ఇందిరాప్రియదర్శి స్పినింగ్ మిల్ వద్ధ మిషన్ భగీరథ పైపు లీకేజీ అయ్యింది. సుమారు గంట సేపటి నుంచి నీరు వృధాగా పోతుంది. జాతీయ రహదారి పక్కనే లీకేజీ కావడంతో.. అటు వైపు వెళ్తున్న వాహనదారులు వచ్చి తమ దాహం తీర్చుకుంటున్నారు.... SPOT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.