ETV Bharat / state

సంగారెడ్డిలో వర్చువల్​ లోక్​అదాలత్​ వాహన ప్రారంభం

వర్చువల్​ లోక్​అదాలత్​ వాహనాన్ని సంగారెడ్డి జిల్లా కోర్టులో ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి ప్రారంభించారు. కరోనా కాలంలో పెండింగ్​లో ఉన్న కేసులను లోక్​అదాలత్​లో పరిష్కరించుకోవచ్చునని పాపిరెడ్డి వివరించారు.

virtual lok adalath program inaugurated by sangareddy district judge
సంగారెడ్డిలో వర్చువల్​ లోక్​అదాలత్​ వాహన ప్రారంభం
author img

By

Published : Nov 7, 2020, 3:46 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులో వర్చువల్​ లోక్​ అదాలత్​ వాహనాన్ని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ లోక్​అదాలత్​ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు.

కరోనా సమయంలో పెండింగ్​లో ఉన్న కేసులను లోక్ ​అదాలత్​ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాద్​లో ఈ మొబైల్​ వ్యాన్​లను ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.