ETV Bharat / state

'మున్సిపాలిటీల్లో విజయం మాదే'

త్వరలో జరగబోయే మున్సిపల్​ ఎన్నికల్లో విజయం తమదేనని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే
author img

By

Published : Jun 29, 2019, 4:45 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలో 4.17 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. తెల్లాపూర్, అమీన్​పూర్, బొల్లారం మున్సిపాలిటీల్లో ప్రాదేశిక ఎన్నికల మాదిరిగానే తెరాస విజయఢంకా మోగిస్తుందని జోస్యం చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని తెలిపారు. అలాంటి గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.

'మున్సిపాలిటీల్లో విజయం మాదే'

ఇవీ చూడండి: రోగుల మధ్య అటెండర్ల 'టిక్​టాక్'​ చిందులు

Intro:hyd_tg_28_29_development_works_inagural_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్లు రాకుండా తెరాస ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 4.17 కోట్ల రూపాయలతో నిర్మించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలలో ప్రాదేశిక ఎన్నికల మాదిరిగానే తెరాస విజయఢంకా మోగిస్తుందని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా ముందుకు వెళుతున్నారని ఆయన తెలిపారు అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని తెలిపారు అలాంటి గుత్తేదారులు బ్లాక్ లిస్టులో పెడతామని తరువాత పనులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు

Conclusion:బైట్ మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.