ETV Bharat / state

'దిశ హత్య కేసు నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి' - దిశ హత్యపై స్పందించిన వీహెచ్

ఫాస్ట్​ట్రాక్​ కోర్టులపై నమ్మకం సన్నగిల్లుతోందని... హాజీపూర్​, వరంగల్​ ఘటనలో నిందితులకు నేటికీ శిక్షలు పడలేదని గుర్తుచేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.

Vh on dhisha's murder case
ఫాస్ట్​ట్రాక్​ కోర్టులపై నమ్మకం లేదు
author img

By

Published : Dec 2, 2019, 6:05 PM IST

పశువైద్యురాలు దిశ హత్య కేసు నిందితులను ఎన్​కౌంటర్ చేయడమే సరైన శిక్ష అని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఫాస్ట్​ట్రాక్ కోర్టులపై నమ్మకం సన్నగిల్లుతోందని హాజీపూర్, వరంగల్ ఘటనలో నిందితులకు నేటికీ శిక్షలు పడలేదని గుర్తు చేశారు. నిందితుల తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేశారని తేలితే... ఉరి తీయాలని చెబుతున్న వేళ ఎన్​కౌంటర్ చేయడమే సరైన శిక్షగా అభివర్ణించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఘటనలు జరిగినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమన్నారు. నేర చట్టాలను మార్చాలని కేటీఆర్ ట్విట్టర్లో స్పందించడం బాధాకరమన్నారు.

ఫాస్ట్​ట్రాక్​ కోర్టులపై నమ్మకం లేదు

ఇవీ చూడండి : విషాదం.. రెండు ప్రేమజంటల బలవన్మరణం

Intro:tg_srd_26_02_disha_hantakulanu_encounter_cheyali_vh_ab_ts10059
( ).... పశు వైద్యులు దిశా హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడమే సరైన శిక్ష అని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పై నమ్మకం సన్నగిల్లుతోందని హాజీపూర్, వరంగల్ ఘటనలో నిందితులకు నేటికీ శిక్షలు పడలేదని గుర్తు చేశారు. నిందితుల తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేశారని తేలితే ఉరి తీయాలని చెబుతున్న వేళ ఎన్కౌంటర్ చేయడమే సరైన శిక్ష గా అభివర్ణించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఘటనలు జరిగినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కుటుంబాలను పరామర్శించిన పోవడం దారుణమన్నారు. నేర చట్టాలను మార్చాలని కేటీఆర్ ట్విట్టర్లో స్పందించడం బాధాకరమన్నారు. ఢిల్లీకి వెళ్లి చట్టాల్లో మార్పులు చేయాలని సూచించడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించిన స్వాగతిస్తూనే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశిస్తే కనీసం నలభై ఏడు కోట్లు ఇవ్వని కెసిఆర్ బడ్జెట్లో వెయ్యి కోట్లు పెడతామని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. ముందుగానే కార్మికుల కోరికలు నెరవేర్చితే 55 రోజులపాటు సమ్మె జరిగేది కాదని ఆర్టీసీ కార్మికులు మరణించే వారు కాదని అన్నారు.
వి హనుమంత రావు, కాంగ్రెస్ నేత

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.