సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. జహీరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
జహీరాబాద్లో తెరాస ఆవిర్భావ వేడుకలు - latest news on trs formation day Celebrations in Zaheerabad
జహీరాబాద్లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సాదాసీదాగా నిర్వహింంచారు.

జహీరాబాద్లో తెరాస ఆవిర్భావ వేడుకలు