ETV Bharat / state

మంజీరా పైపు పగిలింది.. ఫౌంటైన్​ను తలపించింది!

author img

By

Published : Dec 28, 2020, 9:55 PM IST

జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా పైపులైన్ సంగారెడ్డి జిల్లా అంగడిపేట వద్ద పగిలిపోయింది. భారీగా నీరు ఎగజిమ్మడంతో ఫౌంటైన్​ను తలపించింది. ఆ దృశ్యాలు అద్భుతంగా ఉండడంతో యువకులు సెల్ఫీలకు ఎగబడ్డారు.

the-manjira-pipeline-burst-at-angadipet-in-sangareddy-district
మంజీరా పైపు పగిలింది.. ఫౌంటైన్​ను తలపించింది..

మంజీరా పైపు పగిలిపోవడంతో భారీగా తాగునీరు వృథా అయింది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా పైపులైన్ సంగారెడ్డి జిల్లా అంగడిపేట వద్ద పగిలిపోయింది. అధిక సామర్ధ్యం గల పైపులైన్ కావడంతో భారీగా నీరు ఎగజిమ్మింది. గంట పాటు నీరు వృథాగా పోయింది. భారీ ఫౌంటైన్​ను తలపించండంతో యువకులు సెల్ఫీలు తీసుకున్నారు.

ఇదీ చూడండి: బంజారాహిల్స్ పోలీసులను సన్మానించిన ట్రాన్స్​జెండర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.