ETV Bharat / state

పోలీస్​స్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - hospital

సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్​స్టేషన్ ఆవరణ​లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాధితున్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల ముందే చచ్చిపోదామనీ...
author img

By

Published : Feb 14, 2019, 5:42 PM IST

పోలీసుల ముందే చచ్చిపోదామనీ...
సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్​స్టేషన్​ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి కిరోసిన్​ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అడ్డుతున్న పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బాధితుని కుటుంబసభ్యులకు సమాచారం అందించామని ఎస్సై వెంకటేష్​ తెలిపారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.