సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్ డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. పోలీసులు గట్టి బందోబస్తుతో చర్యలు తీసుకుంటున్నారు. డీఎస్పీ బాలాజీ ఆధ్వర్యంలో చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. మినహాయింపు సమయం దాటినా షాపులు తెరిచి ఉండటంతో పోలీసులు షాపులను సీజ్ చేశారు. అనవసరంగా బయటకి వస్తున్న వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని డీఎస్పీ సూచించారు.
సంగారెడ్డిలో పటిష్ఠంగా లాక్ డౌన్
డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్ డౌన్‌ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.
lockdown