ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా వాడితే కఠిన చర్యలు : మున్సిపల్​ కమిషనర్ - సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ పురపాలిక కమిషనర్

నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మందం ఉన్న పాలీథిన్ కవర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అమీన్​పూర్ పురపాలక కమిషనర్ సుజాత హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని దుకాణాలపై సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

Strict measures if used contrary to regulations Ameenpur muncipal commissiner
నిబంధనలకు విరుద్ధంగా వాడితే కఠిన చర్యలు : మున్సిపల్​ కమిషనర్
author img

By

Published : Dec 2, 2020, 9:13 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీ అధికారులు దుకాణాలపై దాడులు నిర్వహించి పాలీథిన్ కవర్లు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని పురపాలక కమిషనర్ సుజాత వెల్లడించారు.

దుకాణదారులు ఎవరైనా ఇలాంటి కవర్లను వాడితే కఠినచర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేపనిగా పలుసార్లు ప్లాస్టిక్​ కవర్లు వాడుతూ పట్టుబడితే రూ.2 వేల జరిమానాతో పాటు దుకాణం సీజ్ చేస్తామన్నారు. పాలీథిన్​ కవర్ల నిషేధంపై వ్యాపారులకు ఆమె అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి:కొవిడ్ నియంత్రణలోనే ఉంది.. ఆందోళన వద్దు: శ్రీనివాసరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.