సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని శ్యామా నాయక్ తండాలో రోడ్డు పక్కన పొదల్లో పసి పాపను వదలి వెళ్లారు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని అటుగా వెళుతున్న స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఐటీడీసీ అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని పాపను నారాయణ ఖేడ్ ఆసుపత్రికి తరిలించారు.
పసిపాపను ముళ్లపొదల్లో పడేసిన కసాయిలు - కసాయిలు
తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డను రోడ్డు పక్కన ముళ్ల పొదల్లో వదలేసిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శ్యామా నాయక్ తండాలో చోటుచేసుకుంది.
పసిపాపను ముళ్లపొదల్లో పడేసిన కసాయిలు
సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని శ్యామా నాయక్ తండాలో రోడ్డు పక్కన పొదల్లో పసి పాపను వదలి వెళ్లారు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని అటుగా వెళుతున్న స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఐటీడీసీ అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని పాపను నారాయణ ఖేడ్ ఆసుపత్రికి తరిలించారు.
Intro:Tg_srd_36_27_podallo_pasi_papa_ts10055
Ravinder
9440880861
సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని శ్యామా నాయక్ తండాలో రోడ్డు పక్కన పొదల్లో పసి పాపను వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వారు. పాప అరుపులు విని పోలీసు లకు సమాచారం ఇచ్చిన తండా వాసులు, పోలీసుల వద్ద పాప క్షేమంగా ఉంది. పాపను అక్కున చేర్చుకున్న తండా మహిళ. పాపకు చికిత్స కోసం నారాయణ ఖేడ్ ఆసుపత్రికి తరిలించనున్న పోలీసులుBody:Tg_srd_36_27_podallo_pasi_papa_ts10055Conclusion:Tg_srd_36_27_podallo_pasi_papa_ts10055