ETV Bharat / state

'100'కు ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ ముందుంటాం.. - sheteem awerness program at govt junior college at patancheru

మహిళలు, విద్యార్థినిలు ఆపదలో ఉన్నప్పుడు  'షీ టీమ్​' సేవలు వినియోగించుకోవాలని పటాన్​చెరు సీఐ నరేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలకు షీ బృందాలపై అవగాహన కల్పించారు

sheteem-awerness-program-by-ci-naresh-at-govt-junior-college-at-patancheru
షీ టీమ్​ పై అవగాహన
author img

By

Published : Dec 20, 2019, 6:36 PM IST

Updated : Dec 20, 2019, 7:27 PM IST

'షీ బృందాలు' ఎల్లప్పుడూ మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉంటాయని పటాన్​చెరు సీఐ నరేష్ అన్నారు. విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల పని పట్టేందుకు 'షీ టీమ్​' వారు సాధారణ దుస్తుల్లో ఉంటారని ఆయన తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలకు షీ టీమ్​పై అవగాహన కల్పించారు.

100 నంబర్​ ద్వారా అందిస్తున్న సేవల గురించి విద్యార్థినులకు సీఐ వివరించారు. దీన్ని ఎప్పుడూ, ఎలా వినియోగించుకోవాలనే అంశంపై వారికి సూచనలు ఇచ్చారు. 100 నంబర్​కు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో బ్లూ కోట్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారన్నారు. మీ చుట్టు పక్కల అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు ఇతర ఏమైనా ఘటనలు జరిగినా వెంటనే ఈ నంబర్​కు ఫోన్​ చేయాలని ఆయన సూచించారు.

'షీ టీమ్​'సేవలపై అవగాహన

ఇదీ చదవండి:పాతబస్తీలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం

Intro:hyd_tg_37_20_sheteem_awerness_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:షీ బృందాలు సేవలు విద్యార్థినిలు వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని పటాన్చెరు సీఐ నరేష్ తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినిలకు షీ బృందాలు అందిస్తున్న సేవల పై అవగాహన కల్పించారు
షీ బృందాలు మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించే పనిలో ఎల్లప్పుడూ ఉంటారని ఆయన తెలిపారు విద్యార్థులను వేధిస్తున్న ఆకతాయిల ను కనిపెట్టేందుకు సాధారణ దుస్తుల్లో వస్తుంటారని వారి పని పడుతూ ఉంటారని తెలిపారు అలాగే 100 నెంబర్ ద్వారా అందిస్తున్న సేవలను ఆయన వివరించారు దీన్ని ఎప్పుడు వినియోగించుకోవాలి ఎలా వినియోగించాలి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు 100 నెంబర్ కు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో బ్లూ కోట్ సిబ్బంది మీకు అందుబాటులో వస్తారని ఆయన తెలిపారు మీ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు గొడవలు ఇతరత్రా ఏమైనా ఘటనలు జరుగుతున్న సమయంలో ఈ నెంబర్కు కాల్ చేయాలని ఆయన తెలిపారు

Conclusion:బైట్ నరేష్ సీఐ పటాన్చెరు
Last Updated : Dec 20, 2019, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.