ETV Bharat / state

చెక్​ పవర్ లేదని సర్పంచ్ బిక్షాటన - sarpanch

సర్పంచ్​గా ఎన్నికై 8 నెలలైనా చెక్​పవర్ రాలేదని నిరసిన తెలుపుతూ... సంగారెడ్డి జిల్లా మారిడి సర్పంచ్​ బిక్షాటన చేశారు.

బిక్షాటన చేసిన సర్పంచ్
author img

By

Published : Jul 27, 2019, 3:59 PM IST

Updated : Jul 27, 2019, 5:33 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మారిడి సర్పంచ్ వీజీ లక్మినారాయణ గ్రామాభివృద్ది కోసం నారాయణఖేడ్​లో భిక్షాటన చేశారు. సర్పంచ్​గా గెలిచి 8 నెలలైనా చెక్​పవర్ లేకపోవడం వల్ల గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖేడ్ పట్టణంలోని వర్తక, వ్యాపారుల వద్ద భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. బిక్షాటనతో వచ్చే నిధులతో పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.

బిక్షాటన చేసిన సర్పంచ్

ఇదీ చూడండి : మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ

Intro:Tg_srd_37_27_sarpanch_bhikshatana_ts10055
Ravinder
9440880861
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మారిడీ గ్రామా సర్పంచ్ V G లక్మి నారాయణ్ ముదిరాజ్ గ్రామా అభివృద్ది కోసం నారాయణఖేడ్ లో భిక్షాటన చేస్తున్నారు. సర్పంచ్ గా గెలిచి 8 నెలలైన చెక్ పవర్ లేక పోవడంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడడంతో చేసేది ఏమి లేక భిక్షాటన చేపడుతూ ప్రభుత్వానికి నిరసన తెలుపుతూన్నారు. ఖేడ్ పట్టణంలో ని వర్తక, వ్యాపారుల వద్ద భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన తో వచ్చే నిధులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు చేర్పడతా అని చెప్పారు.Body:Tg_srd_37_27_sarpanch_bhikshatana_ts10055Conclusion:Tg_srd_37_27_sarpanch_bhikshatana_ts10055
Last Updated : Jul 27, 2019, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.