ETV Bharat / state

'పండుగ సంప్రదాయాలు కాపాడుకోవాలి' - bhoghi in sangareddy

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

sankranthi celebrations sangareddy district
'పండుగ సంప్రదాయాలు కాపాడుకోవాలి'
author img

By

Published : Jan 13, 2021, 6:02 PM IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ మంజుశ్రీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

పండుగ సంప్రదాయాలను కాపాడుకోవాలంటే.. ఈ తరహా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరముందని మంజుశ్రీ పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కరోనా వల్ల పడ్డ ఇబ్బందులను.. చిత్రాలుగా వేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ చదవండి: రంగవల్లులతో కళకళలాడుతున్న ఊరు వాడ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.