ETV Bharat / state

ముగ్గులతో కనువిందు చేస్తున్న వాకిళ్లు - sankranthi celebrations

సంక్రాంతిని పురస్కరించుకుని జహీరాబాద్​లోని వీధులన్నీ ముగ్గులతో కళకళలాడుతున్నాయి. సంప్రాదాయ దుస్తులు ధరించి మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు.

sankranthi celebrations at sangareddy district
ముగ్గులతో కనువిందు చేస్తున్న వాకిళ్లు
author img

By

Published : Jan 15, 2020, 12:14 PM IST

సంక్రాంతి ముగ్గులతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని వాకిళ్లు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు, యువతులు వాకిళ్లను శుభ్రం చేసి అందమైన రంగవల్లులతో అలంకరించారు.

ముగ్గులతో కనువిందు చేస్తున్న వాకిళ్లు
సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ పాల పొంగులతో నిండిన కలశాలు, చెరుకుగడలు, గొబ్బెమ్మలను ముగ్గుల రూపంలో వేశారు. శాంతి నగర్ కాలనీకి చెందిన వ్యక్తి మోదీ చిత్రం పటం వేసి అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇవీ చూడండి : రేపే 'మకర జ్యోతి' దర్శనం.. భద్రత కట్టుదిట్టం

Intro:tg_srd_26_15_sankranti_muggulu_vo_ts10059
( ).... సంక్రాంతి ముగ్గుల తో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని వాకిళ్లు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు, యువతులు వాకిళ్లను శుభ్రం చేసి అందమైన రంగవల్లులతో అలంకరించారు. సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ పాల పొంగుల తో నిండిన కలశాలు, చెరుకుగడలు, గొబ్బెమ్మలను రంగు రంగు రూపం లో వేసి అలంకరించారు. జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీ, హౌసింగ్ బోర్డ్, ఆదర్శనగర్, శాంతినగర్ రాజన్న పేట్, సుభాష్ గంజ్ తదితర కాలనీలలో అంతర్గత దారులు ముగ్గులతో దర్శనమిస్తున్నాయి. శాంతి నగర్ కాలనీకి చెందిన నర్సింలు మోదీ చిత్రంతో వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాని పై ఉన్న అభిమానంతో ముగ్గువేసి అలంకరించాడు.

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.