స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస తన సత్తా చాటింది. సంగారెడ్డి జిల్లాలోనూ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జోరు కొనసాగించింది. జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ స్థానాలకు గానూ... 20 స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకోగా... 5 జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇటు 295 ఎంపీటీసీ స్థానాలకు గానూ... 177 స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకోగా.... 101 స్థానాలను హస్తం పార్టీ, 2 స్థానాలను భాజపా గెలిచింది. ఇతరులు 15 స్థానాల్లో గెలుపొందారు.
గులాబీ గుబాళించిన సందర్భాన గ్రామగ్రామాన... తెరాస శ్రేణులు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. ర్యాలీలు, నృత్యాలతో విజయానందం పొందారు.
సంగారెడ్డి జిల్లా | జడ్పీటీసీ | ఎంపీటీసీ |
తెరాస | 20 | 177 |
కాంగ్రెస్ | 05 | 101 |
భాజపా | 00 | 02 |
ఇతరులు | 00 | 15 |
మెుత్తం | 25 | 295 |
మండలాల వారిగా ఎంపీటీసీ వివరాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
అమీన్పూర్ | 2 | 1 | 0 | 0 | 3 |
అందోల్ | 6 | 5 | 0 | 0 | 11 |
గుమ్మడిదల | 7 | 3 | 0 | 0 | 10 |
హత్నూర | 15 | 1 | 0 | 0 | 16 |
ఝరాసంగం | 5 | 8 | 0 | 0 | 13 |
జిన్నారం | 4 | 4 | 0 | 0 | 8 |
కల్హేర్ | 6 | 3 | 0 | 0 | 9 |
కంది | 5 | 2 | 2 | 5 | 14 |
కంగ్టి | 10 | 3 | 0 | 0 | 13 |
కొహిర్ | 5 | 9 | 0 | 2 | 16 |
కొండాపూర్ | 7 | 5 | 0 | 0 | 12 |
మనూర్ | 6 | 2 | 0 | 0 | 8 |
మెుగుడంపల్లి | 5 | 5 | 0 | 1 | 11 |
మునిపల్లి | 7 | 5 | 0 | 0 | 12 |
నాగల్ గిద్ద | 8 | 1 | 0 | 0 | 9 |
నారాయణ్‌ఖేడ్ | 14 | 3 | 0 | 1 | 18 |
న్యాల్కల్ | 9 | 6 | 0 | 0 | 15 |
పటాన్చెరు | 10 | 8 | 0 | 1 | 19 |
పుల్కల్ | 9 | 4 | 0 | 2 | 15 |
రాయికోడ్ | 6 | 5 | 0 | 1 | 12 |
సదాశివపేట్ | 6 | 8 | 0 | 0 | 14 |
సంగారెడ్డి | 3 | 3 | 0 | 1 | 7 |
సిర్గాపూర్ | 7 | 0 | 0 | 1 | 8 |
వట్పల్లి | 9 | 0 | 0 | 0 | 9 |
జహీరాబాద్ | 6 | 7 | 0 | 0 | 13 |