ETV Bharat / state

ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ హన్మంతరావు - Sangareddy district .. ready for election

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్​ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించేందుకు పకడ్భందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హన్మంతరావు తెలిపారు.

Sangareddy district .. ready for election
సంగారెడ్డి జిల్లాలో.. ఎన్నికలకు సర్వం సిద్ధం..
author img

By

Published : Jan 20, 2020, 11:31 PM IST

సంగారెడ్డి జిల్లాలో పురపాలక ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ హన్మంతరావు స్పష్టం చేశారు. ప్రక్రియను ప్రశాంతంగా ముగించడానికి సిబ్బందికి తగు శిక్షణ సైతం ఇచ్చినట్లు వెల్లడించారు. ఓటర్లు పోలింగ్ స్లిప్పుతో పాటు ప్రభుత్వం గుర్తించిన ఓ గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచిస్తున్న కలెక్టర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

సంగారెడ్డి జిల్లాలో.. ఎన్నికలకు సర్వం సిద్ధం..

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: సకుంటుంబ సపరివార రాజకీయ చిత్రం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.