ETV Bharat / state

పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ అసంతృప్తి - SANGAREDDY COLLECTOR

సంగారెడ్డి జిల్లా అందోల్​ జోగిపేట పురపాలక కార్యాలయంలో అధికారులతో జిల్లా పాలనాధికారి హనుమంతరావు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య పనులపై చర్చించారు.

పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్​
author img

By

Published : Oct 12, 2019, 11:35 PM IST

అందోల్ జోగిపేట పురపాలక పరిధిలోని ఆయా వార్డుల్లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో అధికారుల తీరుపై జిల్లా పాలనాధికారి హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట పురపాలక కార్యాలయంలో పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​తో కలిసి పురపాలక శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పురపాలక అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్య, మురుగు కాలువల వ్యవస్థ, భవన నిర్మాణ అనుమతులు, తదితర అంశాలపై చర్చించారు.

పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్​

ఇదీ చూడండి: 'ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు'

Intro:అందోల్ జోగిపేట పురపాలక పరిధిలోని ఆయా వార్డుల్లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ పనులపై అధికారుల తీరుపై జిల్లా పాలనాధికారి హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట పురపాలక కార్యాలయం లో పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో కలిసి పురపాలక శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పురపాలక అభివృద్ధి పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి సమస్య పురపాలక రూపంలో మంజూరైన నిధులు వీధిదీపాలు సిసి రహదారులు మురుగు కాలువల వ్యవస్థ ఆదాయవనరులు భవన నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి dumpyard తరలి సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు అంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు నిధులు వినియోగించుకొని అభివృద్ధి అని ఆయన అధికారులను ప్రశ్నించారు ఈ పట్టణ రహదారి వెంట వెళుతుంటే ఉదయం 11 గంటలకు శుభ్రం చేస్తున్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ శీను, ట్రాన్స్కో డీఈ ఈ శ్రీనివాస్ s6 అంజన్కుమార్ తాసిల్దార్ బాల్రెడ్డి తెరాస నాయకులు మల్లికార్జున మల్లయ్య వెంకటేశం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం

Conclusion:800 8 5 7 3 2 4 2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.