సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాటి గ్రామ పరిధిలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును కలెక్టర్ హనుమంతరావు పర్యవేక్షించారు. చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పాటించవలసిన నిబంధనలు కూడా సూచించారు.
ఇవీచూడండి: కరోనా కాలం.. నయా పంథాలో సైబర్ నేరగాళ్లు