ETV Bharat / state

రుద్రారం హత్య: పోలీసుల అదుపులో నిందితులు..? - undefined

నిన్న కలకలం సృష్టించిన రుద్రారం హత్యలో పురోగతి కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యను ఛేదించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పటాన్​ చెరు పోలీసులు తెలిపారు.

రుద్రారం హత్య: పోలీసుల అదుపులో నిందితులు...?
author img

By

Published : Jun 1, 2019, 3:28 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం వద్ద జాతీయ రహదారిపై సంచలనం రేగిన మహబూబ్ హత్య కేసులో పటాన్ చెరువు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును ఛేదించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ముషీరాబాద్​కు చెందిన వీరంతా చౌక బియ్యం అక్రమ రవాణా చేసేవారు. ఇందులోని ఒక వర్గానికి మరొక వర్గానికి శతృత్వమే ఈ హత్యకు దారితీసినట్లు భావిస్తున్నారు అయితే మహబూబ్​ను హత్య చేసిన వారు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఈ హత్య జరిగిన విధానాన్ని నిందితులు మహబూబ్​ను ఎక్కడి నుంచి వెంబడించారు అనే వివరాల కోసం సీసీ పుటేజీ పరిశీలిచేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.

రుద్రారం హత్య: పోలీసుల అదుపులో నిందితులు..?

ఇవీ చూడండి: 51 మంది కేంద్ర మంత్రులు కోటీశ్వరులే

Intro:hyd_tg_27_01_rudraram_murder_iddaru_adupulo_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ జాతీయ రహదారిపై సంచలనం రేగిన మహబూబ్ హత్యకేసులో పటాన్ చెరువు పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసును ఛేదించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు ముషీరాబాద్ కు చెందిన వీరంతా చౌక బియ్యం అక్రమ రవాణా చేసే నేపద్యంలో ఒక వర్గానికి మరొక వర్గానికి పడక ఈ హత్యలు చేసినట్లుగా భావిస్తున్నారు అయితే మహబూబ్ ను హత్య చేసిన వారు రు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు అలాగే ఈ హత్య జరిగిన విధానాన్ని నిందితులు మహబూబ్ ను ఎక్కడి నుంచి వెంబడించారు అనేది తెలుసుకునేందుకు సీసీ పూటేజీ పరిశీలించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు

Conclusion:హర్షద్ హుస్సేన్ వర్గీయులు మహబూబ్ను హత్య చేసేందుకు కర్ణాటకకు చెందిన కరుడు కట్టిన నేరస్తులని ఈ హత్యకు వాడినట్లు తెలుస్తోంది

For All Latest Updates

TAGGED:

rudraram
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.