ETV Bharat / state

మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్​ భర్త మృతి!

ఓ ఆర్టీసీ కండక్టర్​ భర్త గుండెపోటుతో మరణించిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఉద్యోగం నుంచి తనను తొలగించడం వల్లే భర్త కిషోర్ మనోవేదనకు గురై చనిపోయాడని భార్య నాగరాణి ఆరోస్తున్నారు.

RTC DRIVER DIED WITH HEART ATTACK DUE TO CM KCR COMMENTS ON TSRTC STRIKE
author img

By

Published : Oct 9, 2019, 11:42 PM IST

Updated : Oct 10, 2019, 7:20 AM IST

సంగారెడ్డిలో నాగమణి ఆర్టీసీ కండక్టర్​గా పని చేస్తోంది. ఆమె భర్త కిషోర్​ గుండెపోటుతో మృతి చెందారు. భర్త చావుకు ప్రభుత్వమే కారణమని నాగమణి ఆరోపించారు.

ఆర్టీసీ సమ్మె కారణంగా తనను విధుల నుంచి తొలగించారన్న వార్త తట్టుకోలేక భర్త కిషోర్​ మూడురోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని... రెండురోజుల నుంచి సక్రమంగా భోజనం చేయటం లేదని తెలిపింది. సీఎం కేసీఆర్ ప్రకటనతోనే తన భర్త చనిపోయాడని నాగరాణి ఆవేదన వ్యక్తం చేసింది.

ఉద్యోగాలు పోతాయనే బాధతో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో​ మృతి

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

TG_SRD_57_09_CONDUCTOR_HUSBAND_DIED_AB_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డిలో ఆర్టీసీ కండక్టర్ నాగరాణి భర్త కిషోర్ గుండెపోటుతో మరణించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమని విధుల నుంచి తొలగించారన్న వార్త తట్టుకోలేకే.. తన భర్త కి గుండెపోటు వచ్చిందని ఆమె ఆరోపించారు. నాగరాణి సంగారెడ్డి డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహించేది. ప్రస్తుతం ఆమె సమ్మె కారణంగా విధులకు దూరంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విధుల నుంచి తొలగించారన్న వార్త తో తన భర్త రెండు రోజుల నుంచి సక్రమంగా భోజనం చేయడం లేదని.. సీఎం కేసీఆర్ అలా ప్రకటించకకపోతే తన భర్త బ్రతికేవాడని పేర్కొంది.... BYTE బైట్: నాగరాణి, ఆర్టీసీ కండక్టర్
Last Updated : Oct 10, 2019, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.