ETV Bharat / state

పటాన్​చెరులో భారీ మొత్తంలో గుట్కా పట్టివేత - hyderabad crime news

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో అక్రమంగా గుట్కా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5లక్షల 40 వేల విలువైన 40 సంచుల్లో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసున్నారు.

Rs. 5 Lakhs 40 thousand wroth gutka seized
పటాన్​చెరులో భారీ మొత్తంలో గట్కా పట్టివేత
author img

By

Published : Apr 17, 2020, 5:53 AM IST

Updated : Apr 17, 2020, 7:57 AM IST

లాక్​డౌన్ సమయంలో నిషేధిత గుట్కా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పటాన్​చెరు పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు భాష వల్ల రహదారి కూడలి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా... బీదర్​ నుంచి హైదరాబాద్​కు వస్తున్న బొలెరో వాహనంలో ఉల్లిపాయల బస్తాల కింద గుట్కా తరలిస్తున్నట్లు గుర్తించారు.

45 సంచుల్లో సుమారు 5 లక్షల 40 వేల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుట్కాను బీదర్​ నుంచి హైదరాబాద్​కు తీసుకొస్తున్నట్లు గుర్తించారు.

ఇదీ చూడండి: కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు

Last Updated : Apr 17, 2020, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.